🇮🇳 India’s home-grown full-stack ecosystem for Publishers, Authors, Writers, and Readers. 🎊🎊 Celebrate Your Language, Authors from Your Own Land, with Rachnaye!!! 🎊🎊 Enjoy 🎧 Audiobooks at Rachnaye, download the Rachnaye App from Play Store or App Store

11 Rules For Life: Secrets to Level Up

Ships within 48 Hours

Free Shipping in India on orders above Rs. 1100


About the book

భారతీయులంతా తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఫుడ్ డెలివరీ పనిచేసే విరాజ్ ఓ రోజు మధ్యాహ్నం భోజనం తీసుకుని రచయిత చేతన్ ఇంటికి వచ్చాడు. అతను ఆలస్యంగా రావటమే కాదు, బాగా ఒత్తిడితో సతమతమవుతూ కనిపించాడు. చేతన్ వివరాలు అడిగినప్పుడు భళ్లుమన్నాడు. “నా కెరీర్ ముందుకు సాగటం లేదు. నా స్నేహితురాలు వదిలేసిపోయింది. నాకు భవిష్యత్తు కనిపించటం లేదు. జీవితం అంటేనే ద్వేషం కలుగుతోంది" అని విరాజ్ కన్నీరుమున్నీరయ్యాడు. అప్పుడు రచయిత అతనికి ఓ ప్రతిపాదన చేశాడు. "ప్రతిరోజూ మధ్యాహ్నం నేను ఆర్డర్ చేసిన భోజనం తీసుకుని వస్తే, నేను నేర్చుకున్న జీవిత రహస్యాలను రోజుకొకటి వంతున చెబుతా” అన్నాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా మీ జీవితాన్ని సంపూర్ణంగా పరివర్తన చేయగల 'పండంటి జీవితానికి 11 సూత్రాలు’ అన్న ఈ పుస్తకానికి స్వాగతం. వ్యక్తిగత విషయాలుగా కనిపించినా, చేతన్ ఇందులో తన విజయాలను, వైఫల్యాలను, వివిధ రంగాల్లో విజేతలతో మాట్లాడిన, రెండు దశాబ్దాలుగా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసిన అనుభవాలను ఇందులో పొందుపరిచారు. భారత దేశంలో ఎక్కువ మంది పాఠకులు చదివే రచయిత చేతన్ శైలి సూటిగా, సరళంగా, స్ఫూర్తివంతంగా సాగుతుంది. అసమానతలు, పోటీ విపరీతంగా ఉన్న ఈ ప్రపంచంలో విజయం సాధనకు మీ మెదడును సన్నద్ధం చేస్తుంది. అత్యుత్తమ జీవితాన్ని గడిపేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మీ జీవితాన్ని మార్చగలిగిన పుస్తకం ఏదయినా ఉంది అంటే.. అది ఇదే..

Read more

₹ 299

₹ 239.2 20% off

Unavailable

Rachnaye membership

Pick a membership and see exactly what it gets you

  • 15 Free Deliveries
  • 1 Free Book up to ₹500 MRP

Format

This Book is out of stock
Frequently bought together
11 Rules For Life: Secrets to Level Up This book ₹239
5 Point Someone Chetan Bhagat ₹400
One Night @ the Call Centre Chetan Bhagat ₹300
3 books selected ₹999 ₹939
This Book is out of stock

100% Original

Fast Dispatch

Secure Payment

About the Book

భారతీయులంతా తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఫుడ్ డెలివరీ పనిచేసే విరాజ్ ఓ రోజు మధ్యాహ్నం భోజనం తీసుకుని రచయిత చేతన్ ఇంటికి వచ్చాడు. అతను ఆలస్యంగా రావటమే కాదు, బాగా ఒత్తిడితో సతమతమవుతూ కనిపించాడు. చేతన్ వివరాలు అడిగినప్పుడు భళ్లుమన్నాడు. “నా కెరీర్ ముందుకు సాగటం లేదు. నా స్నేహితురాలు వదిలేసిపోయింది. నాకు భవిష్యత్తు కనిపించటం లేదు. జీవితం అంటేనే ద్వేషం కలుగుతోంది" అని విరాజ్ కన్నీరుమున్నీరయ్యాడు. అప్పుడు రచయిత అతనికి ఓ ప్రతిపాదన చేశాడు. "ప్రతిరోజూ మధ్యాహ్నం నేను ఆర్డర్ చేసిన భోజనం తీసుకుని వస్తే, నేను నేర్చుకున్న జీవిత రహస్యాలను రోజుకొకటి వంతున చెబుతా” అన్నాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా మీ జీవితాన్ని సంపూర్ణంగా పరివర్తన చేయగల 'పండంటి జీవితానికి 11 సూత్రాలు’ అన్న ఈ పుస్తకానికి స్వాగతం. వ్యక్తిగత విషయాలుగా కనిపించినా, చేతన్ ఇందులో తన విజయాలను, వైఫల్యాలను, వివిధ రంగాల్లో విజేతలతో మాట్లాడిన, రెండు దశాబ్దాలుగా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసిన అనుభవాలను ఇందులో పొందుపరిచారు. భారత దేశంలో ఎక్కువ మంది పాఠకులు చదివే రచయిత చేతన్ శైలి సూటిగా, సరళంగా, స్ఫూర్తివంతంగా సాగుతుంది. అసమానతలు, పోటీ విపరీతంగా ఉన్న ఈ ప్రపంచంలో విజయం సాధనకు మీ మెదడును సన్నద్ధం చేస్తుంది. అత్యుత్తమ జీవితాన్ని గడిపేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మీ జీవితాన్ని మార్చగలిగిన పుస్తకం ఏదయినా ఉంది అంటే.. అది ఇదే..

Book details

Fast dispatchShips within 48 hours
Secure paymentOnline, or cash on delivery on eligible orders
100% OriginalGenuine copy from Manjul Publishing House Pvt Ltd
Format
Paperback
Publisher
Manjul Publishing House Pvt Ltd
Publication year
45986
Weight
220 grams
ISBN-13
9789373178684
Pages
244
Reading time
~8 hrs
Age
18+
Country of origin
India
Dimensions
20 × 20 cm
Language
Telugu

Recommended for you

Customer reviews

Be the first to write a review

Read this one? Tell other readers what you thought about the story, the translation and the print.

whatsapp