Homo Deus: A Brief History Of Tomorrow

(0)

Language:

Telugu

599

₹ 479.2 (20% off)

Unavailable

Ships within 48 Hours

Free Shipping in India on orders above Rs. 1100

మనుషులు దేవుళ్లను కనుగొన్నప్పుడు చరిత్ర మొదలైంది. ఇక మనుషులే దేవుళ్ళు అయినప్పుడు అది ముగుస్తుంది.'' యువల్‌ నోఆ హరారీ - హోమో సేపియన్స్‌ హోమో డెయూస్‌గా మారుతుంటే (లాటిన్‌లో డెయూస్‌ అంటే దేవుడు) మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం? - పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తి - స్వాభావిక ఎంపిక - తెలివైన రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది? - గూగుల్‌ ఇంకా ఫేస్‌ బుక్‌లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు తెలిసినదానికన్నా ఎక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది? - కంప్యూటర్లు మనుషులను ఉద్యోగాల మార్కెట్‌ నుండి పక్కకు తోసి ఒక పెద్ద పనికిరాని వర్గాన్ని తయారుచేస్తే ఈ శ్రేయోరాజ్యానికి ఏమవుతుంది? - పెళుసయిన భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వంత విధ్వంసక శక్తుల నుండి ఏ రకంగా కాపాడుకుంటాము? ఈ పుస్తకంలో ప్రొఫెసర్‌ హరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు. వాటికి వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్ధతిలో వెతుకుతారు. హోమో డెయూస్‌ అనే ఈ పుస్తకం 21వ శతాబ్దానికి రూపం ఇచ్చే కలలూ, పీడకలలను కొంత మనకు చూపిస్తుంది.

Read more

ISBN
9789390924196
Pages
386
Avg Reading Time
13 hrs
Age
18+ yrs
Country of Origin
India

Format:

This Book is out of stock
This Book is out of stock

Piracy Free

Express Delivery

Secure Payment

About the Book

మనుషులు దేవుళ్లను కనుగొన్నప్పుడు చరిత్ర మొదలైంది. ఇక మనుషులే దేవుళ్ళు అయినప్పుడు అది ముగుస్తుంది.'' యువల్‌ నోఆ హరారీ - హోమో సేపియన్స్‌ హోమో డెయూస్‌గా మారుతుంటే (లాటిన్‌లో డెయూస్‌ అంటే దేవుడు) మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం? - పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తి - స్వాభావిక ఎంపిక - తెలివైన రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది? - గూగుల్‌ ఇంకా ఫేస్‌ బుక్‌లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు తెలిసినదానికన్నా ఎక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది? - కంప్యూటర్లు మనుషులను ఉద్యోగాల మార్కెట్‌ నుండి పక్కకు తోసి ఒక పెద్ద పనికిరాని వర్గాన్ని తయారుచేస్తే ఈ శ్రేయోరాజ్యానికి ఏమవుతుంది? - పెళుసయిన భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వంత విధ్వంసక శక్తుల నుండి ఏ రకంగా కాపాడుకుంటాము? ఈ పుస్తకంలో ప్రొఫెసర్‌ హరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు. వాటికి వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్ధతిలో వెతుకుతారు. హోమో డెయూస్‌ అనే ఈ పుస్తకం 21వ శతాబ్దానికి రూపం ఇచ్చే కలలూ, పీడకలలను కొంత మనకు చూపిస్తుంది.

Book Details

  • ISBN
    9789390924196
  • Pages
    386
  • Avg Reading Time
    13 hrs
  • Age
    18+ yrs
  • Country of Origin
    India

Recommended For You

Customer Reviews

Be the first to write a review...

(0)

0 out of 5

Book

Hurry! Limited-Time Coupon Code

WORDPOWER
* Terms and Conditions applied.

Offers

Best Deal

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.

whatsapp