13 Things Mentally Strong People Don't Do

(0)

Author:

Amy Morin

Language:

Telugu

Category:

Self-help

399

₹ 319.2 (20% off)

Unavailable

Ships within 48 Hours

Free Shipping in India on orders above Rs. 1100

మీ మనోబలాన్ని అందిపుచ్చుకోండి గృహిణుల నుంచి సైనికుల దాకా, ఉపాధ్యాయుల నుంచి సిఇఓల వరకూ ప్రతి ఒక్కరికీ పనికివచ్చే విప్లవాత్మక నూతన వ్యూహాలు ఎమీ మోరిన్ లైసెన్స్ పొందిన క్లినికల్ సోషల్ వర్కర్, కాలేజ్ సైకాలజీ ఇన్స్ట్రక్టర్, సైకో థెరపిస్ట్. పిల్లల పెంపకంలో నిపుణురాలైన ఈమె వెరివెల్స్లో ప్యారెంటింగ్ టీన్స్ ఎక్స్పర్టనూ, చైల్డ్ డిసిప్లిన్ ఎక్స్పర్టనూ పనిచేస్తున్నారు. పోర్బ్స్, ఐఎన్సి, సైకాలజీ టుడే పత్రికలకు క్రమం తప్పకుండా రచనలు పంపుతూ ఉంటారు. సైకాలజీ ఇండస్ట్రీలో ప్రపంచ స్థాయిలో మానసికబలం గురించి మాట్లాడుతూన్న ఏకైక వ్యక్తి. ఈమె మెయీన్, ఎన్ఫీల్డ్లో ఉంటున్నారు. 1. స్వయం సానుభూతితో సమయం వృథా చేయకండి. 2. మీ అధికారాన్ని వదులుకోకండి. 3. మార్పుకు బెదిరి పారిపోకండి. 4. మీరు నియంత్రించలేని విషయాలమీద దృష్టిని నిలపకండి. 5. ప్రతి ఒక్కరినీ మెప్పించడం గురించి విచారపడకండి. 6. కాలిక్యులేటెడ్ రిస్కులు తీసుకోవడానికి భయపడకండి. 7. గతంలో నివసించకండి. 8. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. 9. పరుల గెలుపుకు పొరలి ఏడ్వకండి. 10. తొలి ఓటమితోనే వదులుకోకండి. 11. ఏకాంత సమయానికి భయపడకండి. 12. ప్రపంచం మీకేదో రుణపడి వున్నట్టు భావించకండి. 13. తక్షణ ఫలితాలు ఎదురు చూడకండి.

Read more

ISBN
9789388241878
Pages
256
Avg Reading Time
9 hrs
Age
18+ yrs
Country of Origin
India

Format:

This Book is out of stock
This Book is out of stock

Piracy Free

Express Delivery

Secure Payment

About the Book

మీ మనోబలాన్ని అందిపుచ్చుకోండి గృహిణుల నుంచి సైనికుల దాకా, ఉపాధ్యాయుల నుంచి సిఇఓల వరకూ ప్రతి ఒక్కరికీ పనికివచ్చే విప్లవాత్మక నూతన వ్యూహాలు ఎమీ మోరిన్ లైసెన్స్ పొందిన క్లినికల్ సోషల్ వర్కర్, కాలేజ్ సైకాలజీ ఇన్స్ట్రక్టర్, సైకో థెరపిస్ట్. పిల్లల పెంపకంలో నిపుణురాలైన ఈమె వెరివెల్స్లో ప్యారెంటింగ్ టీన్స్ ఎక్స్పర్టనూ, చైల్డ్ డిసిప్లిన్ ఎక్స్పర్టనూ పనిచేస్తున్నారు. పోర్బ్స్, ఐఎన్సి, సైకాలజీ టుడే పత్రికలకు క్రమం తప్పకుండా రచనలు పంపుతూ ఉంటారు. సైకాలజీ ఇండస్ట్రీలో ప్రపంచ స్థాయిలో మానసికబలం గురించి మాట్లాడుతూన్న ఏకైక వ్యక్తి. ఈమె మెయీన్, ఎన్ఫీల్డ్లో ఉంటున్నారు. 1. స్వయం సానుభూతితో సమయం వృథా చేయకండి. 2. మీ అధికారాన్ని వదులుకోకండి. 3. మార్పుకు బెదిరి పారిపోకండి. 4. మీరు నియంత్రించలేని విషయాలమీద దృష్టిని నిలపకండి. 5. ప్రతి ఒక్కరినీ మెప్పించడం గురించి విచారపడకండి. 6. కాలిక్యులేటెడ్ రిస్కులు తీసుకోవడానికి భయపడకండి. 7. గతంలో నివసించకండి. 8. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. 9. పరుల గెలుపుకు పొరలి ఏడ్వకండి. 10. తొలి ఓటమితోనే వదులుకోకండి. 11. ఏకాంత సమయానికి భయపడకండి. 12. ప్రపంచం మీకేదో రుణపడి వున్నట్టు భావించకండి. 13. తక్షణ ఫలితాలు ఎదురు చూడకండి.

Book Details

  • ISBN
    9789388241878
  • Pages
    256
  • Avg Reading Time
    9 hrs
  • Age
    18+ yrs
  • Country of Origin
    India

Recommended For You

Customer Reviews

Be the first to write a review...

(0)

0 out of 5

Book

Hurry! Limited-Time Coupon Code

WORDPOWER
* Terms and Conditions applied.

Offers

Best Deal

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.

whatsapp