Navajeevana Gamyam

Navajeevana Gamyam

Language:

Telugu

Category:

Poetry

1 Reviews

Price: ₹ 144

180

Available

Format:

Quantity

-

1

+
About
Book Details

The book Navajeevana Gayam is about Telugu versus a poetry and is one of the best books of its kind. In this book the author talks about social responsibility, society about its role, life and inspirational talk for all ages, Shiva philosophy, love, life and how to live a successful life, old and new generations, Hinduism and its essence. And every thing is written in a book. Essentially the author used simple everyday language to reach many people.

ISBN: 9788195643981

Pages: 124

Avg Reading Time: 4 hrs

Age : 18+

Country of Origin: India

Customer Reviews

4.5 out of 5

Book

January 19, 2023, 5:54 pm

Kiran Kumar

ముందుగా శ్రీ నవజీవన్ రెడ్డి గారికి న అభినందనలు. ఈ రచనలు అగాధమైన మరియు నిగూడమైన విశ్లేషణ కు తార్కాణం. ఇది కవితలు మాత్రమే కావు, ఇవి యువత మేలుకొలుపులు. మనలని చాల లోతుగా ఆలోచింపజేసే సంకలనాలు. ఈ పుస్తకము నందు యాభై పై చీలుకు పద్య మాలికలు నిక్షిప్త పరిచియున్నారు ప్రతి కవిత పాఠకులకు స్పూర్తి తో పాటు మనసు చెలింపజేసేలా పొందుపరిచారు, సరళీకృత భాష, దిశా నిర్దేశం చేయగలిగిన సత్తా ఉన్న మేలుకొలుపు, జ్ఞాపక విశ్లేషణ, జీవిత గమ్య మార్గదర్శనాలు ఈ పుస్తకం నందు పుష్కలంగా అందించారు. "జననం,మరణం మధ్యలో మన జీవితం ఒక రణరంగం" అన్న నానుడి తో ప్రారంభించి "గతాన్ని గతంలోనే వదిలి, వర్తమానం లో జీవిస్తూ, బంగారు భవిష్యత్తు కు పునాదులు వేసుకోవాలి" అన్న అందమైన ముగింపు ఇచ్చారు మన ప్రియతమా రచయత ప్రతి ఒకరికి ఆచరణ యోగ్యమైన మరియు ఆశయ సాధన దోహద పడే నిధిని మనకు పద్య రూపేణా అందించారు మన "నవజీవన్ రెడ్డి" గారు. ఊహ శక్తి, రచన సామర్థ్యం, సరళ చాతుర్యం ఈ నవల ప్రత్యేకం, వ్యక్తిగతంగా నాకు స్ఫూర్తి తో పాటు ఆచరణ సాధ్యమైన మేధస్సు మరియ నా భావనలు కావలసిన స్పష్టమైన ప్రేరణ నే కాకా వ్యవహార జ్ఞానం తో కూడిన జీవన సార్ధక్యం అందించడమే కాక ఆలోచింప జేసినా మాలికలు కో-కొల్లలు తెలుగు చదవ గలిగిన ప్రతి భారతీయుడు చదవ వలసిన సంపుటం ఈ "నవజీవన గమ్యం". ఈ బుక్ ద్వారా పాఠకులకు తన కవితలు ప్రస్ఫుటమైన జీవన గమ్య నిర్దేశం అందిచడం లో "నవజీవన్ రెడ్డి" గారు కృతకృత్యులు. - కిరణ్ కుమార్ అధరాపురం-

4 Book

Offers

Best Deal

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.

whatsapp